tag:blogger.com,1999:blog-2946743313475990873.post6893101482265795000..comments2022-03-26T18:02:38.334-07:00Comments on రాయలసీమ సాహిత్యం : రాయలసీమకు ఎన్నాళ్లీ గులాంగిరీ? - కె. రాహుల్ సిద్ధార్థUnknownnoreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-2946743313475990873.post-83424651002397406232013-12-04T03:48:25.264-08:002013-12-04T03:48:25.264-08:00బాగుంది.
తెలుగువారి ప్రత్యేకత ఏమిటంటే ప్రతిముగ్గు...బాగుంది.

తెలుగువారి ప్రత్యేకత ఏమిటంటే ప్రతిముగ్గురు తెలుగువారూ ఆరుపార్టీలకు చెందుతారు. అందరూ కలిసి ఒకపార్టీగా ఉండకపోవటం వారి జన్మహక్కు. కానివ్వండి.

తెలంగాణావారు ఒక తెలంగాణాతల్లిని తయారుచేసుకున్నారు.
రాయసీమతల్లిని కూడా ఎప్పుడు చూస్తాం అన్నది తేలవలసి ఉంది.
కేవలం మూడు ముక్కలే ఎందుకు చేయాలీ?
కోనసీమతల్లినీ సృష్టించుకుంటే బాగుండేలా ఉంది.
ఆలోచించాలి. ఇంకా ఎందరు తల్లులు పుట్టుకురావాలో!
ఈ తెలుగుగడ్డ అనేది ఎన్నెన్ని చిన్నచిన్న చెక్కలుకావాలో.
కానివ్వండి!
శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com