రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని లోక్ సత్తా నేత జె.పి. చెప్పిన అభిప్రాయంతో నైనా రాయలసీమ నేతలంతా కళ్ళు తెరవాలి. రాయలసీమ విషయంలో "ఎద్దు పుండు కాకికి ముద్దా..?" అన్నట్లు వ్యవహరిస్తున్న పత్రికలూ, ప్రసార మాధ్యమాలూ తమ ధోరణిని ఇకనైనా మార్చుకోవాలి. జె.పి గారికి రాయలసీమ ప్రజల ధన్యవాదాలు..!
-ఈనాడు 14-01-2014
-ఈనాడు 14-01-2014

No comments:
Post a Comment